నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నా
On
నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నా
మహబూబాబాద్ నవంబర్ 25:
బీఆర్ఎస్ మహబూబాబాద్ లో నేడు నిర్వహిస్తున్న గిరిజన రైతు ధర్నాలో కేటీఆర్
పాల్గొననున్నారు. ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు, లగచర్ల బాధితులకు అండగా గిరిజన రైతులతో తహశీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా,
గిరిజన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్, ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం చేస్తామని పార్టీ నాయకులు ప్రకటించారు.BRS నేతల ధర్నా నేపథ్యంలో గొడవలు జరగకుండా పోలీసుల పటిష్టభద్రత చేపట్టారు.
Tags