లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్ 

On

జగిత్యాల అక్టోబర్ 03:

జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ మరియు అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఒక కోటి 49 లక్షల 17 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను, 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తొ కలిసి,
 మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్  మహిపాల్ రెడ్డి,,

IMG_20241003_150316తహసిల్దార్ లు రామ్మోహన్,శ్రీనివాస్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ప్రజా ప్రతినిదులు,మరియు రెవెన్యూసిబ్బంది,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.