హైదారాబాద్ శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై మహిళా కమిషన్ ఛెర్పర్సన్ నేరెళ్ళ శారద ఆగ్రహం

On
హైదారాబాద్ శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై మహిళా కమిషన్ ఛెర్పర్సన్  నేరెళ్ళ శారద ఆగ్రహం

హైదారాబాద్ శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై మహిళా కమిషన్ ఛెర్పర్సన్ ఆగ్రహం

సోమవారం రాత్రి ఆకస్మిక టానికి చేసిన నేరెళ్ళ శారద

హైదారాబాద్ అక్టోబర్ 01:

మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శారద తనిఖీ చేశారు.కాలేజీ హాస్టల్లో ప్రతిరూమ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడగా జైలులో ఉన్నట్లు అనిపిస్తోందని వారు వాపోయారు. ఒక్కరూమ్ లోనూ కిటికీలు లేవని, గాలి-వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు. ఎక్కడా శుభ్రత లేదని, నాసిరకమైన ఫుడ్ అందిస్తున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు.IMG_20241001_145342IMG_20241001_145342IMG_20241001_145224

Tags