హైదారాబాద్ శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై మహిళా కమిషన్ ఛెర్పర్సన్ నేరెళ్ళ శారద ఆగ్రహం
On
హైదారాబాద్ శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై మహిళా కమిషన్ ఛెర్పర్సన్ ఆగ్రహం
సోమవారం రాత్రి ఆకస్మిక టానికి చేసిన నేరెళ్ళ శారద
హైదారాబాద్ అక్టోబర్ 01:
మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శారద తనిఖీ చేశారు.కాలేజీ హాస్టల్లో ప్రతిరూమ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడగా జైలులో ఉన్నట్లు అనిపిస్తోందని వారు వాపోయారు. ఒక్కరూమ్ లోనూ కిటికీలు లేవని, గాలి-వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు. ఎక్కడా శుభ్రత లేదని, నాసిరకమైన ఫుడ్ అందిస్తున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు.
Tags