చెన్నై లో ల్యాండ్ కాలేక ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానాలు

On
చెన్నై లో ల్యాండ్ కాలేక ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానాలు

చెన్నై లో ల్యాండ్ కాలేక ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానాలు

చెన్నై నవంబర్ 26: చెన్నైలో గాలి వాన కారణంగా ఆకాశంలో  విమానాలుచక్కర్లు కొడుతునన్నాయి.చెన్నైలో ఉదయం 10 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది

కోల్‌కతా, తిరువనంతపురం, భువనేశ్వర్, ముంబై, హైదరాబాద్ నుంచి వచ్చే విమానాలు దిగలేక ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా ముంబై, కోయంబత్తూరు, ఢిల్లీ, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి

10 విమానాలు ల్యాండ్ కాలేక ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి

వర్షం, తుపాను వేగం తగ్గిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ల్యాండింగ్‌లకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Tags