బయో సైన్స్ ఫోరమ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన లక్కాకుల వైష్ణవి
On
బయో సైన్స్ ఫోరమ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన లక్కాకుల వైష్ణవి
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలస్థాయి బయో సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మల్లన్నపేట పాఠశాల చెందిన విద్యార్థిని లక్కాకుల వైష్ణవి ఈ నెల 18 న, జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొనడానికి అర్హత సాధించినది. వైష్ణవికి ఉపాధ్యాయులు, జమునా దేవి, మల్లన్నపేట గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు
Tags