అదానీ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ వాళ్లు భయపడుతున్నారనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకగాంధీ ఎక్స్ లో పేర్కొన్నారు.
On
అదానీ పై చర్చకు బీజేపీ భయపడుతుంది -ఎంపీ ప్రియాంకగాంధీ
న్యూ ఢిల్లీ డిసెంబర్ 10:
అదానీ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ వాళ్లు భయపడుతున్నారనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకగాంధీ ఎక్స్ లో పేర్కొన్నారు.
చర్చలు జరిపితే నిజానిజాలు బయటకు వస్తాయని వారికి తెలుసు. ఈ సెషన్‌లో నరేంద్ర మోదీ కనిపించలేదు, సభకు కూడా రాలేదనీ విమర్షించారు.
ఖరీదైన విద్యుత్‌ను ప్రజలకు విక్రయించి లాభాలు పొందేందుకు అదానీ వేల కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపించారు.
ఈ విషయం ప్రజలకు సంబంధించినది అయితే మేము ఖచ్చితంగా ఈ సమస్యను లేవనెత్తుతామనీ తెలిపారు.
Tags