మాజీ శాసన సభ్యుల సమస్యలు పరిష్కరించండి - మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

On
మాజీ శాసన సభ్యుల సమస్యలు పరిష్కరించండి - మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

మాజీ శాసన సభ్యుల సమస్యలు పరిష్కరించండి - మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

హైదరాబాద్ డిసెంబర్ 10:

ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి, తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గుడిసెల రాజేశం గౌడ్  వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలని  వినతిపత్రం అందజేసారు.

Tags