సీఎం కఫ్ ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్,

On
సీఎం కఫ్ ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్,

సీఎం కఫ్ ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్,

గొల్లపల్లి డిసెంబర్ 10 ప్రజా మంటలు

గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం క ప్ క్రీడల నిర్వహణలో భాగంగా క్రీడలను జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల లో నిర్వహించారు ఇట్టి క్రీడలను ప్రారంభించిన  మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరందన్,ఎంపీడీవో సామ రామ్ రెడ్డి,ఎంపీఓ శ్రీధర్ రెడ్డి మండల విద్యాధికారి జమున దేవి,ఎస్సై చిర్ర సతీష్, గురుజల బుచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధు,   ప్రధానోపాధ్యాయులు  రాజేందర్ కుమార్, అనిత, సాగర్, పీడి శ్రీ భాస్కర్, వివిధ పాఠశాలల  క్రీడాకారుల పాల్గొన్నారు.

Tags