మందిర్ - మసీదు వివాదాలపై కోర్టులు ఆదేశాలు ఇవ్వకూడదుమసీదు- సుప్రీం ఆదేశం
దర్గాల సర్వేను కూడా ఆదేశించవద్దు - 4 వారాల్లో కేంద్రం నుంచి సమాధానం కోరండి- సుప్రీం ఆదేశం
మందిర్ - మసీదు వివాదాలపై కోర్టులు ఆదేశాలు ఇవ్వకూడదుమసీదు- సుప్రీం ఆదేశం
-దర్గాల సర్వేను కూడా ఆదేశించవద్దు
- 4 వారాల్లో కేంద్రం నుంచి సమాధానం కోరండి- సుప్రీం ఆదేశం
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12:
దేశంలో ఏ కోర్టు కూడా మందిరం - మజీద్ లా విషయంలో ఎలాని ఆదేశాలు ఇవ్వకూడదని, ముఖ్యంగా సర్వులకు ఆదేశించ కూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.
"ప్రార్థనా స్థలాల చట్టం 1991" పై సమీక్షించ చేస్తున్న, ప్రధాన న్యాయూర్తి సంజీవ్ ఖాన్న నేతృత్వంలోని, ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
గత కొన్ని నెలలుగా దేశంలోని, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని కింది కోర్టులు వివిధ మస్జిద్ ల సర్వేకు ఆదేశించడం దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిస్పక్షటపై అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే వివిధ మైనార్టీ సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
అలాగే, హిందూ సంస్థలు ప్రార్థనా స్థలాల చట్టం 1991, ను సమీక్షించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇలాంటి అన్ని యాచికలను సుప్రీం కోర్టు ఈరోజు, 12వ తేదీన విచారణ చేపట్టి, మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రం తన అభిప్రాయం 4 వారాల్లో చెప్పాలని సూచించింది.