సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో 14న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

On
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో 14న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో 14న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

హైదారాబాద్ డిసెంబర్ 12:

ఈ నెల 14 వ తేదీన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11గంటలకు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు.

Tags