కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచిన మంత్రి సీతక్క
On
కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచిన మంత్రి సీతక్క
ములుగు డిసెంబర్ 11:
సీఎం కప్ మండల స్థాయి పోటీలను ములుగు జిల్లా మండలంలో మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. పిల్లలతో ఆమె కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.
Tags