సీనియర్ బిఅరెస్ నాయకుడు చేని నగేష్ మృతి

On
సీనియర్ బిఅరెస్ నాయకుడు చేని నగేష్ మృతి

సీనియర్ బిఅరెస్ నాయకుడు చేని నగేష్ మృతి

జగిత్యాల డిసెంబర్ 12:

సీనియర్ బిఅరెస్ నాయకుడు చేని నగేష్ ఆనారోగ్యంతో  మృతి చెందారు. మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి, రాజకీయ జీవితం ప్రారంభించిన చేని నగేష్, తెలంగాణ ఉద్యమ సమయంలో బియర్స్ లో చేరారు. ఆయన మృతికి మాజీ మంత్రి రాజేశం గౌడ్,పలువురు బియార్స్ నాయకులు సంతాపం తెలిపారు.

Tags