కిష్త్వార్ జిల్లాలో సైనికుల అనుచిత చర్యలపై తీసుకోవాలి - మెహబూబా ముఫ్తీ, డిమాండ్

On
కిష్త్వార్ జిల్లాలో సైనికుల అనుచిత చర్యలపై తీసుకోవాలి - మెహబూబా ముఫ్తీ, డిమాండ్

కిష్త్వార్ జిల్లాలో సైనికుల అనుచిత చర్యలపై తీసుకోవాలి - మెహబూబా ముఫ్తీ, డిమాండ్

శ్రీనగర్ నవంబర్ 22:

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నవంబర్ 20 రోజున పౌరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆర్మీ సిబ్బందిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మెహబూబా ముఫ్తీ J&K ప్రభుత్వాన్ని కోరారు

బాధితులు "తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో ఉన్నారని" PDP చీఫ్ పేర్కొన్నారు.

కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పౌరుల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బాధ్యులైన ఆర్మీ సిబ్బందిపై సత్వర చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.

నవంబర్ 20న మొఘల్ మైదాన్ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్‌లో కొంతమంది సైనికులు ఐదుగురు పౌరులను కొట్టారని, ఫలితంగా వారికి గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి.

Tags