తెలంగాణలో ఈడీ దాడులు - మంత్రి పొంగులేటి బంధువుల ఇళ్లలో సోదాలు
On
తెలంగాణలో ఈడీ దాడులు - మంత్రి పొంగులేటి బంధువుల ఇళ్లలో సోదాలు
హైదారాబాద్ సెప్టెంబర్ 27:
మంత్రి పొంగులేటి బంధువులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు.
మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ. గతంలో పొంగులేటి కొడుకు కు సంబంధించి, దిగుమతులు చేసుకొన్న కొన్నిటి గురించి ఈడి సందేహాలు వ్యక్తం చేసింది. దాని కొనసాగింపుగానే ఈ దాడులు అని అనుకొంటున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు జూహ్లీహిల్స్, హిమాయత్‌సాగర్, ఫామ్‌హౌస్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు.
మంత్రి వ్యాపారాలపై దృష్టిసారించిన ఈడీ, ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు ఈ సోదాలను చేస్తుంది.
Tags