జగిత్యాల ప్రెస్ క్లబ్ కు 2 ఎయిర్ కండిషనర్లు వితరణ.

On
జగిత్యాల ప్రెస్ క్లబ్ కు 2 ఎయిర్ కండిషనర్లు వితరణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 15 ( ప్రజా మంటలు ) : 

 జిల్లా కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి సౌజన్యంతో రెండు 1.5 టన్ ఎయిర్ కండిషనర్లు అందజేసిన అల్ఫోర్స్ సిబ్బంది.

ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు ఆల్ఫోర్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags