రోళ్ళ వాగు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్.

On
రోళ్ళ వాగు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

భీర్పూర్ సెప్టెంబర్ 1 3 ( ప్రజా మంటలు ) : 

బీర్పుర్ మండలంలో 136.81 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోళ్ళవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

శుక్రవారం రోజున బీర్ పూర్ మండలంలో రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులను జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్ తొ కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు వివరాలను, నిర్మాణ పనులను మరియు ప్రాజెక్ట్ సామార్ధ్యత ను 0.250 టి ఎం సి నుండి 0.949 టి ఎం సి పెంచడం వలన మునుగు అటవీ భూములకు బదులుగా ఇచ్చే ప్రభుత్వ భూముల గురించి, అటవీ అనుమతుల ప్రక్రియ గురించి నీటి పారుదల శాఖ, అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కావలసిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, నీటిపారుదల శాఖ డీఇఇ చక్రు నాయక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మపురి మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలి

నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలి నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిధర్మపురి జనవరి 06:  నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు లో భాగంగా  నేరెళ్ళ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కోసం కృషి చెయ్యాలని ప్రభుత్వ విప్, ధర్మపురి 1968నుండి...
Read More...
Local News 

రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం - సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు

రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం - సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం - సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు ఎల్కాతుర్తి జనవరి 06: (ప్రజా మంటలు9: (కందుకూరి రాజన్న) .సాగు చేసే భూమికే రైతు భరోసా, గుట్టలు పుట్టలు, రాళ్లు రప్పలకు రైతు భరోసా బంద్.భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా. -ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి.        

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా. -ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి.         సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా. -ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి                                        జగిత్యాల జనవరి 05: సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి,శాలువా కప్పి...
Read More...
Local News 

కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. -ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. -ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది -ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి జనవరి 05 : కుంగ్-పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతోపాటు,ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ఆదివారం ధర్మపురి పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్  గార్డెన్స్ లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ -పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమంలో...
Read More...
Local News 

మానవత్వం చాటుకున్న 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు  ఆర్థిక సాయం

మానవత్వం చాటుకున్న 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు  ఆర్థిక సాయం మానవత్వం చాటుకున్న 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు  ఆర్థిక సాయం  గొల్లపల్లి జనవరి 05 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల వాస్తవ్యులు నాలుగు రోజుల క్రితం కుక్కల గూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  మారుపాక లింగ బాబు తలకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
Read More...
Local News 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని మడలేశ్వర స్వామి ఆలయంలో 11 12, 28, 29 వార్డు కు సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో మూలమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న...
Read More...
Local News 

కార్మిక విభాగం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కార్మిక విభాగం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :  జిల్లా కాంగ్రెస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లి శేఖర్ ఆద్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి...
Read More...
Local News 

తోటి ఆర్టీసీ ఉద్యోగి మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన ఆర్.టీ.సి ఉద్యోగులు

తోటి ఆర్టీసీ ఉద్యోగి మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన ఆర్.టీ.సి ఉద్యోగులు (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :  జగిత్యాల ఆర్టీసి డిపోలో పనిచేస్తున్న సంపత్ అనే కండక్టర్ మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి డిపోలోని తోటి ఉద్యోగులు కలిసి సేకరించిన మొత్తం ₹ 94, 600 నుండి ₹ 28, 000 నగదు 6 నెలలకు...
Read More...
Local News 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :  పట్టణంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు...
Read More...
Local News  State News 

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అంద చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్పర్సన్.

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అంద చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్పర్సన్. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 5( ప్రజా మంటలు) :  సూర్య గ్లోబల్ స్కూల్ లో ఆంధ్ర జ్యోతి, ABN సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం లో పాల్గొని ముగ్గులను పరిశీలించి,ముగ్గులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్,...
Read More...
Local News 

ఇల్లు దగ్ధం బాధితుని కుటుంబానికి ఆర్థిక చేయూత.

ఇల్లు దగ్ధం బాధితుని కుటుంబానికి ఆర్థిక చేయూత. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల రూరల్ జనవరి 5 (ప్రజా మంటలు ) :  పొలాస గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి ఎడెల్లి గంగారాం ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబానికి పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యవసర కిరాణం సరుకులు ఆదివారం రోజున నిరుపేద కుటుంబానికి...
Read More...
Local News  State News 

టి.పి.టి.ఎఫ్ 2025 వాల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

టి.పి.టి.ఎఫ్ 2025 వాల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :    తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 2025 సంవత్సరపు వాల్ క్యాలెండర్...
Read More...