ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ   డిఎస్పి రఘు చందర్

On
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ   డిఎస్పి రఘు చందర్

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ 
 డిఎస్పి రఘు చందర్

గొల్లపల్లి డిసెంబర్ 31 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలం లోని వెంగలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి  కులం పేరుతో దూషించినారనే ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా, అట్టి కేసు దర్యాప్తులో భాగంగా జగిత్యాల జిల్లా డిఎస్పి, డి.రఘు చందర్ ఎస్ఐ సతీష్ మంగళవారం  నేర స్థలాన్ని పరిశీలించి, సాక్షులను విచారణ  చేపట్టారు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు తెలిపారు

Tags