ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్
On
ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 31:
మంగళవారం రోజున మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో పలు వార్డు లో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.
యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు.
ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబం లకు గుర్తించి మంజూరు చేస్తాను అన్నరు.
రెగుంట గ్రామాలు సర్వే చేసిన సరళిని పరిశీలించారు.
అనంతరం లబ్ధిదారులు యొక్క వివరాలను యాప్ ద్వారా పొందుపరుస్తున్న వివరాల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించి.కలెక్టరు దగ్గర ఉండి వివరాలను నమోదు చేపించి త్వరితగతిన సర్వేని పూర్తి చేయాలని తెలిపారు . కలెక్టర్ వెంట, ఆర్డీవో శ్రీనివాస్,తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags