డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన   సిఐ రామ నరసింహారెడ్డి

On
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన   సిఐ రామ నరసింహారెడ్డి

గే

గొల్లపల్లి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రామ్ నర్సింహారెడ్డి  ఆధ్వర్యంలో  గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సతీష్  తన పోలీస్ సిబ్బందితొ కలిసి నూతన సంవత్సరము వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొల్లపల్లి బస్టాండ్ సమీపంలో  డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టు నిర్వహించారు.

అదే విధంగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా పెట్రోలింగ్  నిర్వహించారు  ఎస్ఐసిహెచ్ సతీష్ తెలిపారు.

Tags