తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపర చర్యలు - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్. 

On
తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపర చర్యలు - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్. 

తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపర చర్యలు - జగిత్యాల ఆర్డీవో మధుసూదన్.                               

జగిత్యాల జనవరి 04 :

వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పో షణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని ,జైలు శిక్ష ,జరిమానా తదితర   చట్టపరమైన చర్యలు తప్పవని జగిత్యాల డివిజన్ ఆర్డీవో,వయోవృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి.మధుసూదన్ హెచ్చరించారు.శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ చట్టం    సెక్షన్ 2(బీ),సెక్షన్ 4(1),సెక్షన్ 24 కింద నమోదు   అయిన  కేసుల్లో కొడుకులు,కోడళ్ళు,కూతుర్లు ఆర్డీవో ట్రిబ్యునల్ కోర్టు  ముందు విచారణకు హాజరయ్యారు.విచారణల్లో      గొల్లపల్లి మండలం అగ్గిపుల్ల గ్రామానికి చెందిన మహమ్మద్ ఆల్కమ్మద్ ,బుగ్గారం మండలం బుగ్గారం గ్రామానికి చెందిన కళ్లెం చిన్నన్న , జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్  గ్రామానికి చెందిన హాన్మాండ్ల  కళావతి ల ఫిర్యాదులపై వారి కొడుకులను, కూతుర్లను,కోడళ్లను ఆర్డీవో విచారించారు.    తమ కుమారులనుంచి పోషణ,వైద్య ఖర్చులు ఇప్పించాలనే కేసుల్లో ఆవృద్ధుల తరపున సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తన వాదనలు ఆర్డీవో కు వినిపించారు.

కొడుకులు,కోడళ్ళకు ఆర్డీవో కౌన్సెలింగ్ చేశారు.అనంతరం ఆర్డీవో  ఫిర్యాదుదారుల, కొడుకుల,కోడళ్ల,కూతుర్ల, వాంగ్మూలం లను విని, సాక్ష్యాధారాలను పరిశీలించారు

 సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను  పోషించక నిరాధరిస్తు వేధింపులకు గురిచేస్తున్న వారికి,నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి,తీర్పులు పాటించని వారికి  6 నెలల వరకు జైలు శిక్ష తో పాటు జరిమాన విధించే వీలుందని  కొడుకుల ను,కోడళ్లను ,కూతుర్లను ,  హెచ్చరిస్తూ  తల్లిదండ్రుల పోషణకు,సంరక్షణకు ఆర్డీవో  ఆదేశించారు. ఈ  విచారణ లో   ఆర్డీవో కార్యాలయ ఏవో.తఫజుల్ హుస్సేన్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కౌన్సెలింగ్  ప్రతినిధులు వెల్ముల ప్రకాష్ రావు,  గౌరిశెట్టి విశ్వనాథం,సీనియర్ సహాయకురాలు  పద్మజ,
తదితరులున్నారు.

Tags

More News...

Local News 

హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్   హుస్నాబాద్ జనవరి 06: హుస్నాబాద్ నియోజవర్గం అక్కన్నపేట్ మండలం రామవరం గ్రామంలో 25 కోట్లతో రామవరం నుండి హుస్నాబాద్ వరకు 11.8 కిలోమీటర్ల సింగిల్ లెన్ రోడ్డు ను డబుల్ రొడ్డుగా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్...
Read More...
Local News  State News 

ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్ 

ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్  బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఇంటికి వచ్చి కొట్టిన ఎస్సై  ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్  గొల్లపల్లి  /కొడిమ్యాల) జనవరి 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన రాచకొండ రాజేందర్ కొడిమ్యాల ఎస్ఐ సందీప్‌ కుమార్‌ పై సోమవారం  జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం బస్టాండు నుండి ఇంటికి...
Read More...
State News 

ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్ 

ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్  ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్  హైదరాబాద్ జనవరి 06: రేపు విచారణకి హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకి  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత సమయం కావాలని కోరారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు...
Read More...
National  State News 

HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు 

HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు  HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు  హైదరాబాద్ జనవరి 06: చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు...
Read More...
National  State News 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జనవరి 06: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
Local News  State News 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6( ప్రజా మంటలు ) :  పట్టణములోని 3వ వార్డు లో 20 లక్షల నిధులతో,4వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ అడువాల...
Read More...
Local News  State News 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను...
Read More...
Local News  State News 

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). సారంగాపూర్ జనవరి 6 (ప్రజా మంటలు) :  మండలం లోని నాగునూర్ గ్రామంలో 20లక్షల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన నక్కలపెట రవీందర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :                                        సోమవారం రోజున పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సోమ వారం తనిఖీ చేసినారు.ఈవీఎంల భద్రత ప్రతి నెల చేసే తనిఖీలో భాగంగా సందర్శించడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళల్లో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు....
Read More...