మాజీ శాసన సభ మండలి సభ్యుల సమస్యలు పరిష్కరించండి - స్పీకర్ కు వినతి

On
మాజీ శాసన సభ మండలి సభ్యుల సమస్యలు పరిష్కరించండి - స్పీకర్ కు వినతి

మాజీ శాసన సభ మండలి సభ్యుల సమస్యలు పరిష్కరించండి - స్పీకర్ కు వినతి

 హైదరాబాద్ డిసెంబర్ 09:

మాజీ శాసన సభ మండలి సభ్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,సభాపతి నివాసంలో గడ్డం ప్రసాద్ కు మాజీ శాసన సభ, మండలి సభ్యుల సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు.

మాజీ మంత్రివర్యులు జి రాజేశం గౌడ్  (ఉపాధ్యక్షులు), సుద్దాల దేవయ్య, ప్రధాన (కార్యదర్శి) నేరెళ్ల ఆంజనేయులు సభాపతిని కలిసి, (కోశాధికారి) మాజీ ఎమ్మెల్యేల అసోసియేషన్ తరపున వారి సమస్యల పరిష్కారం గురించి వారితో మాట్లాడి చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Tags