ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు, కలెక్టర్లు బి,ఎస్ లత గౌతమ్ రెడ్డి,కలసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 42, ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బి, ఎస్ లత గౌతమ్ రెడ్డి, ఆర్డీవోలు, పులి మధు సుధన్ గౌడ్,జివాకర్ రెడ్డి,కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం
![సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250107_181724.jpg)
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
![అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250107-wa0543.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
![ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/117008013.png)
బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
![బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/images---2025-01-07t144830.744.jpeg)
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
![గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/screenshot_2025-01-07-13-14-21-23_7352322957d4404136654ef4adb64504.jpg)
అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి
![అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250107_125933.jpg)
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
![వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250107-wa0446.jpg)
మధ్యాహ్నమే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
![మధ్యాహ్నమే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250107_122147.jpg)
కేటీఆర్ కు హై కోర్టు లో క్క్కెదురు పెంచిన ఏసీబీ దూకుడు
![కేటీఆర్ కు హై కోర్టు లో క్క్కెదురు పెంచిన ఏసీబీ దూకుడు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250107_110756.jpg)
హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
![హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250106-wa0533.jpg)
ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్
![ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250106-wa0633.jpg)
ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్
![ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250106-wa0657.jpg)