ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :
పట్టణంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.
అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
Published On
By ch v prabhakar rao
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
న్యూ ఢిల్లీ జనవరి 07:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...
బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
Published On
By ch v prabhakar rao
బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
హైదరాబాద్ జనవరి 07::
హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ
కాంగ్రెస్,...
Read More...
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
Published On
By ch v prabhakar rao
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
మంత్రి బండి సంజయ్ ఆరా
కరీంనగర్ జనవరి 07 :
కరీంనగర్ పట్టణం లోని శర్మనగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్ తో భోజనం చేసి, స్టడీ అవర్స్ ముగించుకుని వారి...
Read More...
అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి
Published On
By ch v prabhakar rao
అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి
రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
గౌహతి జనవరి 07:
అస్సాంలో వరదల కారణంగా గనిలో చిక్కుకున్న బొగ్గు గని కార్మికులను రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అస్సాంలోని దిమా హసావో జిల్లాలోని మారుమూల బొగ్గు గనులలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులలో కనీసం...
Read More...
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
Published On
By ch v prabhakar rao
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి)
క్షేత్ర...
Read More...
మధ్యాహ్నమే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
Published On
By ch v prabhakar rao
మధ్యాహ్నమే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
న్యూ డిల్లీ జనవరి 06:
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు పత్రికా సమావేశం నిర్వహించి, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. డిల్లి అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి ఇందులో 63 సీట్లు ఆప్ పార్టీ ఎంఎల్ఏ లు ఉండగా, కాంగ్రెస్...
Read More...
కేటీఆర్ కు హై కోర్టు లో క్క్కెదురు పెంచిన ఏసీబీ దూకుడు
Published On
By ch v prabhakar rao
కేటీఆర్ కు హై కోర్టు లో క్క్కెదురు పెంచిన ఏసీబీ దూకుడు
హైదరాబాద్ జనవరి 07:
ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ పై ఏసీబీ పెట్టిన కేసు కొట్టేయాలని హై కోర్టులో వేసిన కేసును ఈరోజు హై కోర్టు కొట్టేసింది. ఈ కేసులో అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ న్యాయవాది కొరికను కూడా తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో...
Read More...
హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By ch v prabhakar rao
హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ జనవరి 06:
హుస్నాబాద్ నియోజవర్గం అక్కన్నపేట్ మండలం రామవరం గ్రామంలో 25 కోట్లతో రామవరం నుండి హుస్నాబాద్ వరకు 11.8 కిలోమీటర్ల సింగిల్ లెన్ రోడ్డు ను డబుల్ రొడ్డుగా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్...
Read More...
ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్
Published On
By ch v prabhakar rao
బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఇంటికి వచ్చి కొట్టిన ఎస్సై
ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్
గొల్లపల్లి /కొడిమ్యాల) జనవరి 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన రాచకొండ రాజేందర్ కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ పై సోమవారం జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం బస్టాండు నుండి ఇంటికి...
Read More...
ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్
Published On
By ch v prabhakar rao
ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్
హైదరాబాద్ జనవరి 06:
రేపు విచారణకి హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత సమయం కావాలని కోరారు.
ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు...
Read More...
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
Published On
By ch v prabhakar rao
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
హైదరాబాద్ జనవరి 06:
చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు...
Read More...
అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
Published On
By ch v prabhakar rao
అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 06:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11...
Read More...