ఇల్లు దగ్ధం బాధితుని కుటుంబానికి ఆర్థిక చేయూత.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ జనవరి 5 (ప్రజా మంటలు ) :
పొలాస గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి ఎడెల్లి గంగారాం ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబానికి పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యవసర కిరాణం సరుకులు ఆదివారం రోజున నిరుపేద కుటుంబానికి చెందిన అడెల్లి మారుతి,ఈశ్వరయ్య, మమత,తండ్రి పేరు గంగారాజం.పొలాస గ్రామానికి చెందిన కుటుంబానికి, అండగా ఉండడానికి శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవ సమితి జిల్లా జగిత్యాల ద్వారా రూ. 10000/-.అక్షరాల పదివేల రూపాయలు ఆర్థిక సాయం చెక్కు తోపాటు దాతలు సహాయ సహకారంతో, 25000/- మరియు సేవా సమితి ద్వారా పదివేల రూపాయలు కలుపుకొని మొత్తము అక్షరాలా 35000/- నగదు. (క్యాష్.) రూపాయలు,మరియు 50.కిలోలు. బియ్యంతో పాటు
నిత్యావసర కిరాణం సరుకులు 25 రకాలు అలా మొత్తం అన్ని కలుపుకొని సుమారు 51000/- అక్షరాల యాబై.ఒక్క వెయ్యి. రూపాయలు అవుతున్నవి. అలాగే 9. చీరలు,+4.రెడీమేడ్. పాయింట్ షర్టలు. మరియు.. వారి ఇద్దరి పిల్లలకు 20. చిన్న పిల్లలవి రెడీమేడ్ డ్రేస్సులు. (దుస్తులు). ఇవ్వడం జరిగింది.
ఇట్టి సేవా కార్యక్రమంలో రూరల్.పొలాస మాజీ.సర్పంచ్.గాజంగి. భారతీ నందయ్య. బ్లాక్ కాంగ్రెస్ మాజీ. అధ్యక్షులు,గ్రామము పొలాస పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు ఎలుగందుల శంకరయ్య, పిన్నం శెట్టి.హనమడ్లు కోశాధికారి,డైరెక్టర్లు గుండేటి లక్ష్మీనారాయణ, కటకం శంకరయ్య,బూర్ల సత్యనారాయణ మరియు జగిత్యాల పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు ఓల్లాల గంగాధర్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు జగిత్యాల జిల్లా అలిశెట్టి ఈశ్వరయ్య చేతుల మీదుగా అందజేయడం జరిగింది, ఇట్టి సేవా కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి, జిల్లా జగిత్యాల..వారి ఆధ్వర్యంలో సేవాసమితి(వ్యవస్థాపకులు), అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, కార్యనిర్వాహక సభ్యులు., కొక్కుల సుదర్శన్ఆకుబత్తిని.శ్రీనివాస్, కస్తూరి శశిధర్(గీతా సిల్క్ హౌస్) మానపురి శ్రీనివాస్,అనుమల్ల శ్రీనివాస్, కోమాకుల సుదర్శన్, జోగ మల్లేశం మాచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.