రాష్ట్రంలో ఏ ఐ సిటీ ఏర్పాటు-ఐ టి శాఖ మంత్రి శ్రీదర్ బాబు
On
రాష్ట్రంలో ఏ ఐ సిటీ ఏర్పాటు-ఐ
టి శాఖ మంత్రి శ్రీదర్ బాబు
హైదరాబాద్ సెప్టెంబర్ 05:
నగరానికి సమీపంలో 200 లా ఎకరాల విస్తీర్ణంలో కృతిమ విజ్ఞాన నగరాన్ని (ఏ ఐ సిటీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు
హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు (GlobalAISummit2024) ప్రాంగణంలో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ,తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ప్రకటించారు.
Tags