ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్
On
సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
జగిత్యాల జనవరి 09:
జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా చిత్రీకరించి, అవగాహన కల్పించడం ఆనందదాయకమన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ S.I . మల్లేష్ మాట్లడుతూ హెల్మెట్ ధరించడం గురించి మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం , మద్యం త్రాగి బండి నడపడం వలన జరిగే ప్రమాదాలను గురించి | తెలుపుతూ, ట్రాఫిక్ నియామాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపు తున్న వారిని అభినందించాలన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించాలన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలు అందించి అభినందించారు. పాఠశాల డ్రైవర్ లకు హెల్మెట్ లను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాలను ప్రదర్శించిన చిన్నారులను మరియు అధ్యాపక బృందాన్ని
అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరక్టర్స్ హరిచరణ్ రావు, మౌనికరావు, రజిత, అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రామారావు, ప్రమీల, అభిలాష్, రియాజ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు
Published On
By ch v prabhakar rao
శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు
గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు):
మండల కాలము 41 రోజుల శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ఆచరించి తదనంతరం ఇరుముడి కట్టుకొని గురువారం శబరిమలై యాత్రకు బయలుదేరిన బొమ్మెన కుమార్ నరేందర్, ముక్తామని గురు స్వాములు చిల్వాకోడూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు స్వాములు
Read More...
ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.
Published On
By ch v prabhakar rao
ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.
గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు9:
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జగిత్యాల జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు అలాగే...
Read More...
తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు
Published On
By ch v prabhakar rao
తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు
జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు):
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తోక్కి సలాటలో పలువురు భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురు భక్తులు క్షతగాత్రులు అయ్యారు.
గురువారం సాయంత్రం భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో
ఈ...
Read More...
అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
Published On
By ch v prabhakar rao
అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
జగిత్యాల రూరల్ జనవరి 9 (ప్రజా మంటలు):
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అంబర్పేట కొండపై స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు...
Read More...
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
Published On
By ch v prabhakar rao
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. . ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులుబొజ్జా...
Read More...
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 09: విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా...
Read More...
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్
Published On
By ch v prabhakar rao
సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
జగిత్యాల జనవరి 09:
జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా...
Read More...
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు
Published On
By ch v prabhakar rao
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి,బిడెన్ ఇటలీ పర్యటనను రద్దు
లాస్ ఏంజిల్స్ జనవరి 09:
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి, హాలీవుడ్ హిల్స్‌లో 'సూర్యాస్తమయం అగ్ని' 50 ఎకరాలకు పెరిగింది,కార్చిచ్చులకు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి అధ్యక్షుడు జో బిడెన్ ఇటలీకి తన చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
హాలీవుడ్ హిల్స్‌లో...
Read More...
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి
Published On
By ch v prabhakar rao
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి
చంద్రబాబు, పవన్ కల్యాణ్, కవిత సంతాపం
తిరుపతి జనవరి 09:
తిరుపతి తొక్కిలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.
రుయాలో నలుగురు, స్విమ్స్‌లో ఇద్దరు మృతి.క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సతిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీమూడు రోజులకు లక్షా 20...
Read More...
సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు
Published On
By ch v prabhakar rao
సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు
రాజన్న సిరిసిల్ల జనవరి 08:
వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..
ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్.
గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు
Published On
By ch v prabhakar rao
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రత సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ
అంతేకాకుండా...
Read More...