ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

On
ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) : 

ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా , జగిత్యాల పట్టణ సీ ఐ వేణుగోపాల్, ఎంవిఐ లు రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, కవిత రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు....

  • రోడ్డు ప్రమాధాలు ఉగ్రవాధం, భూకంపాల కంటే ప్రమాధమని చెబుతూ ఎక్కువగా వీటివల్లే మరణిస్తున్నారని అన్నారు.
  • చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెబుతూ ప్రయానికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
  • దేశంలో ప్రమాధాలు 2 శాతం జరిగితే మృతులు ఎక్కువగా 11 శాతం ఉంటున్నారని, భద్రత నిజాజీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు.
  • మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
  • 25 నుండి 30 ఏళ్ల యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారుంచవచ్చన్నారు.
  • ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చుతుందని ఆర్టీసీ సంస్థకు మంచి పేరుందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ.... 

  • నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాధాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయారాదని సూచించారు.
  • డ్రైవింగ్ లైసెన్స్, అర్సీ బుక్, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రమాదం జరిగితే భీమా వర్తిస్తుందని చెబుతూ
  • హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాధాలను అరికట్టావాచ్చన్నారు.
  • భారత దేశంలో రోగాల ద్వారా కాకుండా రోడ్డు ప్రమాదలా వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు.
  • జరిమానాలు కడుతున్నారు కానీ ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ మాట్లాఫుతూ, లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వీటిని పోలీస్ శాఖ ఉపేక్షించదని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ.....

  • రోడ్డు ప్రమాధలు జరుగకుండా, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడుపాలన్నారు.
  • మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు.

డిపో మేనేజర్ సునీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.

Tags

More News...

Local News  State News 

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు రాజన్న సిరిసిల్ల జనవరి 08: వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..   ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ  పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's Cartoon 
Read More...
Local News 

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అంతేకాకుండా...
Read More...
Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...
Local News  State News 

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :  ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు...
Read More...
Local News  State News 

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలు...
Read More...
Local News 

కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం 

కదిలెల్లిన సార్లు -  విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన...
Read More...
Local News  State News 

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :  సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను (...
Read More...
National  International   State News 

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం సినీ నటుడు అజిత్ కార్ రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం  చెన్నై జనవరి 07: నటుడు అజిత్ కారు ప్రమాదం నుండి బయటపడ్డారు.దుబాయ్‌లో కార్ రేస్ ప్రాక్టీస్ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Read More...
Local News  State News 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండిప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 07:   ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత  విప్...
Read More...
National  State News 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు,  ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు న్యూ ఢిల్లీ జనవరి 07: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...