జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

On
 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) : 

సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

  • పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
  • CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
  • పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.
  • ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 786 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
  • పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు.
  • ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
  • దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
  • అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
  • అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
  • ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
  • అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు.
  • ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, లను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.

సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్ యాకూబ్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు రాజన్న సిరిసిల్ల జనవరి 08: వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..   ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ  పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's Cartoon 
Read More...
Local News 

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అంతేకాకుండా...
Read More...
Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...
Local News  State News 

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :  ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు...
Read More...
Local News  State News 

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలు...
Read More...
Local News 

కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం 

కదిలెల్లిన సార్లు -  విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన...
Read More...
Local News  State News 

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :  సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను (...
Read More...
National  International   State News 

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం సినీ నటుడు అజిత్ కార్ రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం  చెన్నై జనవరి 07: నటుడు అజిత్ కారు ప్రమాదం నుండి బయటపడ్డారు.దుబాయ్‌లో కార్ రేస్ ప్రాక్టీస్ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Read More...
Local News  State News 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండిప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 07:   ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత  విప్...
Read More...
National  State News 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు,  ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు న్యూ ఢిల్లీ జనవరి 07: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...