ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని మడలేశ్వర స్వామి ఆలయంలో 11 12, 28, 29 వార్డు కు సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో మూలమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ....
- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి సమాజసేవలో మరింత ముందుకు వెళ్లాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
- నేటి యువతరానికి జీవన్ రెడ్డి సేవ చేసే విధానం ఆదర్శం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, అల్లాల సరిత రమేష్ రావు ,జిల్లా మహిళా యూత్ జనరల్ సెక్రెటరీ వర్షిత రెడ్డి , ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నీలం పెద్దులు, నక్క జీవన్, బొల్లి శేఖర్,గిరిధర్, జంగిలి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
Published On
By ch v prabhakar rao
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు
Published On
By ch v prabhakar rao
విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు
ఇబ్రహీంపట్నం జనవరి 07 (ప్రజా మంటలు):
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్ పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...
ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :
ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.
జాతీయ రోడ్డు...
Read More...
సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే మహిళలు...
Read More...
కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన...
Read More...
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను (...
Read More...
సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం
Published On
By ch v prabhakar rao
సినీ నటుడు అజిత్ కార్ రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం
చెన్నై జనవరి 07:
నటుడు అజిత్ కారు ప్రమాదం నుండి బయటపడ్డారు.దుబాయ్‌లో కార్ రేస్ ప్రాక్టీస్ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Read More...
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండిప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 07:
ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత
విప్...
Read More...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
Published On
By ch v prabhakar rao
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
న్యూ ఢిల్లీ జనవరి 07:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...
బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
Published On
By ch v prabhakar rao
బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
హైదరాబాద్ జనవరి 07::
హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ
కాంగ్రెస్,...
Read More...
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
Published On
By ch v prabhakar rao
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
మంత్రి బండి సంజయ్ ఆరా
కరీంనగర్ జనవరి 07 :
కరీంనగర్ పట్టణం లోని శర్మనగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్ తో భోజనం చేసి, స్టడీ అవర్స్ ముగించుకుని వారి...
Read More...
అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి
Published On
By ch v prabhakar rao
అస్సాం వరదల్లో చిక్కుకొన్న బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి
రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
గౌహతి జనవరి 07:
అస్సాంలో వరదల కారణంగా గనిలో చిక్కుకున్న బొగ్గు గని కార్మికులను రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అస్సాంలోని దిమా హసావో జిల్లాలోని మారుమూల బొగ్గు గనులలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులలో కనీసం...
Read More...