గొల్లపెల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
On
గొల్లపెల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గొల్లపల్లి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి తహసిల్దార్ కార్యాలయం తనిఖీ చేసి.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సంబంధించిన , రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
అనంతరం ధరణి, మీ సేవ దరఖాస్తులను పరిశీలించారు. తాసిల్దార్ కార్యాలయం వచ్చే అన్ని ఫిర్యాదు లను స్వతరమే పరిష్కరించాలని అన్నారు. అధికారులకు అందరు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యాలయం పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెప్పారు
కలెక్టర్ వెంట, ఆర్డీవో మధు సుధను,డిపిఓ,రఘు వరుణ్, తాసిల్దార్ వరందన్, ఎంపీడీవో సాన రామిరెడ్డి ఎంపీఓ సురేష్ రెడ్డి, ఆర్ ఐ లు అనూష ,జీవన్, సంబం ధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags