నిరుపేద ఆడబిడ్డ పెండ్లి కి అండగా మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి

On
నిరుపేద ఆడబిడ్డ పెండ్లి కి అండగా మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి

నిరుపేద ఆడబిడ్డ పెండ్లి కి అండగా మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి

గొల్లపల్లి డిసెంబర్ 20 (ప్రజా మంటలు):

శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి ఆధ్వర్యంలో నిరుపేద ఆడబిడ్డ పెండ్లి కి అండగా నిలిచి వివాహ కార్యక్రమానికి ఆర్ధిక సహాయము అందించుటకై ఈ స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పిన  సేవా కార్యక్రమాలలో  శుక్ర వారం నిరుపేద కుటుంబానికి పేరాల గంగాధర్- రాధ జగిత్యాల పట్టణం శ్రీ రాంనగర్ కు చెందిన ఏకైకపుత్రిక నిఖిత వివాహము. సందర్భముగాశ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద. సేవా సమితి 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక సహాయంతో పాటు గీతా సిల్క్ హౌజ్ అధినేత. (కీర్తిశేషులు)కస్తూరి జగదీశ్వర్ జ్ఞాపకార్ధము వారి కుమారుడు.కస్తూరి. శశిధర్ పెండ్లి పట్టు చీరె అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ.యువజన స్వచ్ఛంద సేవాసమితి వ్యవస్థాపలు అకుబత్తిని (గౌరీ శ్రీనివాస్ ) సామాజిక సేవకులు తవుటు రాంచంద్రం,కార్యవర్గ సభ్యులు. కొక్కుల సుదర్శన్. సంగీత శ్రీనివాస్ కోమాకుల సుదర్శన్. వేముల శంకర్ (పొలాస). పద్మశాలి సేవా సంఘం డైరెక్టర్.జోగ మల్లేశం. మాచర్ల శంకర్. అలుసా దయాకర్, పేరాలరాము ,గుందేటి ప్రసాద్ తదితరులు .పాల్గొన్నారు

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.