గురుకులాలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం - దావ వసంత సురేష్

On
గురుకులాలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం - దావ వసంత సురేష్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 19( ప్రజా మంటలు ) : 

జిల్లాలోని మెట్పల్లి మండలం లోని పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటు గురైన సందర్భంగా గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తున్న జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేష్.

 ఈ సందర్భంగా దావ వసంతా సురేష్ మాట్లాడుతూ : 

  • గురువారం యశ్విత్‌ అనే విద్యార్థి పాము కాటుకు గురి అవ్వడంతో, కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.
  • నిన్న ఇదే గురుకుల పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటుకు గురైతే కొనసాగుతున్న చికిత్స.
  • ఇప్పటివరకు ఇదే పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు పాము కాటుకు గురయ్యి ఆసుపత్రి పాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు అని అన్నారు.
  • పాము కాటు వల్ల ఇప్పటికే ఇద్దరు విద్యార్దులు మృతి చెందినా మొద్దు నిద్రలో ఈ రేవంత్ సర్కార్ ఉంది అని అన్నారు.

మీ అసమర్థతతో, నిర్లక్ష్యంతో ఇంకెంత మంది పిల్లలను బలి తీసుకుంటారు..?

ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా.. ఇలాంటి ఉడత ఊపులకు BRS పార్టీ నాయకులు భయపడరు అని అన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.