విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపిన..పోలీస్ అధికారి ఎస్సై పబ్బ కిరణ్
On
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపిన..పోలీస్ అధికారి ఎస్సై
పబ్బ కిరణ్
గొల్లపల్లి డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
విద్యార్థులు ప్రాథమిక దశ నుండే క్రీడల వైపు ఆకర్షితులు కావాలనే మంచి ఉద్దేశంతో మల్లాపూర్ మండలం వేంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన తండ్రి గారైన కీ.శే. పబ్బ నారాయణ గౌడ్ "( రిటైర్డ్ హెడ్మాస్టర్ చెన్నూరు) జ్ఞాపకార్థం మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ 10,000/- విలువ కలిగిన క్రీడా వస్తువులని విద్యార్థులకు అందజేశారు.,
ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ ను గ్రామస్తులు, పలువురు అభినందించారు.,
Tags