"ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు" పుస్తకాన్ని ఆవిష్కరణ

గల్ఫ్ లో మరణించిన వారికి న్యాయం చేయండి ,- చాంద్ పాషా 

On

"ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు" పుస్తకాన్ని ఆవిష్కరణ 

గల్ఫ్ లో మరణించిన వారికి న్యాయం చేయండి ,- చాంద్ పాషా 

 

హైదరాబాద్ డిసెంబర్ 10;

తెలంగాణ ప్రజా భవన్ ఎన్నారై సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ కుమార్, పిసిసి కన్వీనర్ డా.షేక్ చాంద్ పాషా "ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు" పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం గల్ఫ్ లో మరణించిన వారికి న్యాయం చేయండి ,- చాంద్ పాషా కోరారు.

దశాబ్ద కాలం నుంచి విదేశాల్లో చనిపోయిన రావలసిన ఇన్సూరెన్స్ డబ్బులు రావడంలేదని,  అనేక సాంకేతిక కారణాలు చూపి ఇబ్బందులు పెడుతున్నారని, న్యాయ సలహాతో సెక్షన్ ఆఫీసర్ కు  ఫిర్యాదు చేయగా డబ్బులు సాంక్షన్ అయినాయనీ పాషా తెలిపారు.

గోర్పుల క సమ్మయ్య ఆరుగొండ మండలం తాట్వాయి ఈ వ్యక్తి 8.7.2004 నాడు చనిపోయాడు.  సౌదీ కి వెళ్ళిన నాలుగు రోజులు మాత్రమే బతికాడు.హాస్పిటల్లో చికిత్స పొందు మరణించాడు "అఖామ" లేదని అధికారులు, కామారెడ్డి సిబ్బంది నిదాకరించారు. సౌదీ కి వెళ్ళిన యాజమాన్యం "అఖామ" చేయించదు ఇలాంటి కేసులను  తెలుసుకోవాలని చిట్టిబాబుకు విన్నవించానని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మార్పులు చేస్తామని హామీ ఇచ్చారనీ, ఎన్నారై ప్రెసిడెంట్ డాక్టర్ అంబేద్కర్ వినోద్ కుమార్ ఎన్నారై బోర్డులో హామీ ఇచ్చారనీ చాంద్ పాషా తెలిపారు.

Tags