లోయలో చిక్కుకుపోయిన కర్మికుని కాపాడిన ఫైర్ సిబ్బంది
On
లోయలో చిక్కుకుపోయిన కర్మికుని కాపాడిన ఫైర్ సిబ్బంది
తిరుచ్చి డిసెంబర్ 05:
*తిరుచ్చి* శ్రీరంగం యాత్రి నివాస్ సమీపంలో రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో 15 అడుగుల లోతులో చిక్కుకుపోయిన కార్పొరేషన్ కాంట్రాక్టర్ సెల్వంను అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 గంటల తీవ్ర ప్రయత్నాల తర్వాత సురక్షితంగా రక్షించారు.
Tags