తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడి తో సామల వేణు భేటీ

On
తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడి తో సామల వేణు భేటీ

తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడితో సామల వేణు భేటీ

సికింద్రాబాద్ నవంబర్ 16 (ప్రజామంటలు):

తెలుగు విశ్వ విద్యాలయ ఉపాద్యక్షులుగా ఇటీవల నియమించబడిన ఆచార్య వెలుదండ నిత్యానందరావును శనివారం గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ గ్రహీత, ప్రముఖ మెజీషియన్​ సామల వేణు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఆయనకు సామల వేణు గ్రీటింగ్స్​  తెలిపి, సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మేజిక్​ కోర్సులతో పాటు పలు అంశాలపై నిత్యానందరావుతో చర్చించారు.
------------

Tags