బ్రేకింగ్: దిండిగల్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం - ఒక బాలుడు సహా 7 మంది మృతి.

On
బ్రేకింగ్: దిండిగల్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం - ఒక బాలుడు సహా 7 మంది మృతి.

 బ్రేకింగ్: దిండిగల్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం - ఒక బాలుడు సహా 7 మంది మృతి

దిండిగల్ (తమిళనాడు) డిసెంబర్ 12:

దిండిగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో 3 ఏళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు.

తిరుచ్చి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫ్రాక్చర్ హాస్పిటల్ (సిటీ హాస్పిటల్)లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రైవేట్ అంబులెన్స్ సహా 50కి పైగా అంబులెన్సులను పిలిపించి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Tags