జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షునిగా అయిల్నేని సాగర్ రావు
On
జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షునిగా అయిల్నేని సాగర్ రావు
జగిత్యాల నవంబర్ 16:
2007 సంవత్సరం తర్వాత దాదాపు 17 సంవత్సరాల కాలంలో సింగిల్ నామినేషన్ తో అధ్యక్ష పదవిని అయిల్నేని సాగర్ రావు దక్కించుకున్నారు.
పద్మనాయక వెలమ సంఘ అభివృద్ధికై ప్రతి ఒక్కరి తో కలిసి సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుతానని, ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయిల్నేని సాగర్ రావు అన్నారు. తన ఎన్నికకు సహకరించిన అందరికీ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
Tags