ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతికి గౌడ్ సంతాపం
On
ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతికి గౌడ్ సంతాపం
ధర్మపురి నవంబర్ 02:
హై కోర్ట్ జడ్జ్ శ్రీదేవి గారి తండ్రి ధర్మపురి టెంపుల్ మాజీ చైర్మన్ జువ్వాడి సూర్యారావు ఆనారోగ్యంతో హైదారాబాద్ యశోదా ఆస్పత్రిలో శనివారం సాయంత్రం మరణించారు.
విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రివర్యులు జి.రాజేశం గౌడ్ మరియు జనశక్తి పార్టీ తెలంగాణ అధ్యక్షులు కొమ్మినేని వికాస్ ఆస్పత్రికి వెళ్లి,పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అంతిమ సమస్కారాలు నిర్వహించనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags