రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు) :
జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ని శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురి అవుతున్నవంటి బలహీన వర్గాలకు (బిసి) రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు ఇతర విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలలో కల్పించవలసిన రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
Tags