డిజిటల్  ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

On

డిజిటల్  ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

జగిత్యాల అక్టోబర్ 03: 

గ్రామీణ రూరల్  మం. లోని అంతర్గాం, ఒడ్డెర కాలని డిజిటల్  ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్డుల సర్వే లో భాగంగా జిల్లాలో మొదటి గ్రామంగా ఎంపిక చేయబడ్డ ఒడ్డెర కాలనిలో సర్వేలో అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని, అనంతరం ఇండ్లలో పరిశీలిస్తూ కుటుంబం నిర్ధారణ వివరాల నమోదు ప్రక్రియను వేగవంతంగా తప్పులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో, ఆర్డీవో మధుసూదన్, ఎంపిడిఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.