నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 

On
నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 

నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 

హైదారాబాద్ అక్టోబర్ 01:

కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఎమ్మెల్సీ కవిత హైదారాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.

ఈరోజు సాయంత్రానికి  వైద్య పరీక్షలు పూర్తికావచ్చునని తెలుస్తోంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ఢిల్లీలో ఎయిమ్స్ లో గతంలో వైద్య పరీక్షలు.. గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Tags