గుడిహత్నుర్ వ్యాన్ ప్రమాదంలో 3 పిల్లలతో సహా 5 మృతి

On
గుడిహత్నుర్ వ్యాన్ ప్రమాదంలో 3 పిల్లలతో సహా 5 మృతి

గుడిహత్నుర్ వ్యాన్ ప్రమాదంలో 3 పిల్లలతో సహా 5 మృతి

అదిలాబాద్ అక్టోబర్ 01:

ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నుర్ మండలం మేకలగండి వద్ద అర్ధ రాత్రి  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సైడ్ పిల్లర్లను ఢీకొట్టి దూసుకెళ్లిన మాక్స్ పికప్ వాహనం లో ప్రయాణిస్తున్న వారిలో 5గురు మృతి చెందారు.

 ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 5 మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరినీ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తింపు.భైంసాలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృత్తులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన వారిగా గుర్తించారు.

 

Tags