పారిశుద్య కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం
On
పారిశుద్య కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం
జగిత్యాల సెప్టెంబర్ 30:
జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్మికుడు మారంపల్లి పోచయ్య కుటుంబానికి హౌసింగ్ బోర్డ్లలనివాసుల ఆర్థిక సహాయం
వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన మున్సిపల్ కార్మికుడు మారంపల్లి పోచయ్యకు జానకిరామ్ హౌసింగ్ బోర్డ్ సభ్యుల సహకారంతో వారి కుటుంబానికి ₹ 33 వేల 600 ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు గత 15 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికునిగా సేవలందిస్తూ అందరితో కలిసిపోయేవాడని కాలనీవాసులు గుర్తు చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్రావు గాలి పెళ్లి నరసయ్య సత్య రావు బోయినపల్లి ప్రసాద్ రావు శ్రీనివాస్ యాదవ్ పాల్గొనివారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు
Tags