విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

On
విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల : 

పట్టణ లోని శ్రీ వాసవి మాతా ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాన్ని  వైశ్య సంఘం అధ్యక్షులు వూటూరి నవీన్, కార్యవర్గ సభ్యులు, వైశ్య సంఘం పుర ప్రముఖులు ఆవిష్కరించారు.

Tags