జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

On
జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జమ్మికుంట సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :

జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో స్థానిక DCMS కాంప్లెక్స్ లో  కొండా లక్ష్మణ్ బాపూజీ   చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కీ, ఆందోళన చివరి శ్వాస వరకు  స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తపించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా సామాజిక తెలంగాణ కోసం అందరం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సలీం, సంపత్, రంజిత్, కుమార్ ,లింగయ్య ,రాజు మురళి మహేందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags