లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ
On
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
కోరుట్ల పట్టణంలో సీనారే భవన్ లో 40మంది నిరుపేదల కుటుంబాలకు 1,20,000/- విలువ గల నిత్యావసర సరుకులు ఉచితంగా అందచేసిన లయన్స్ ఇంటర్నేషనల్ 320G జిల్లా గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు మరియు రెండవ ఉప గవర్నర్ లయన్ మోర బద్రేశం గార్లు పాల్గొని నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు
వాలేటి శ్రీనివాస్ రావు, రిజియన్ చైర్మన్ పోతని ప్రవీణ్,జోన్ చైర్మన్ ఆడెపు కమల, అల్లాడి ప్రవీణ్, ఆడెపు మధు, చాప కిషోర్, చాప వందన, కుందారపు మహేందర్, నరేంద్ర, పొలాస గీత రవి, వనపర్తి చంద్రం, కొండ బత్తిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-------------------
Tags