గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య..

విషయం తెలుసుకున్న సీఐ సంజీవరావు, ఎస్ఐ విజయలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

On
గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య..

భద్రాచలం ప్రజా మంటలు సెప్టెంబర్ 10

కొత్తగూడెం పట్టణానికి చెందిన క్లూస్ టీమ్ కానిస్టేబుల్ రమణారెడ్డి భద్రాచలం వంతెన మీదనుండి దూకి ఆత్మహత్య కు పాలపడ్డాడు.ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గోదావరిలో రమణారెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందటంతో గజ ఈతగాళ్లకు కష్టంగా మారింది. ఇది ఇలా ఉండగా కానిస్టేబుల్ రమణారెడ్డి ఆత్మ హత్య చేసుకోవాడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. దానిలో ఆయన మాట్లాడుతూ కారు యాక్సిడెంట్ వలన 15 రోజులుగా నిద్ర రావడం లేదని, తన తండ్రి కష్టపడి నిర్మించుకున్న ఇల్లు వరదలకు మునిగిపోయిందని, తాను జీవితాన్ని ఇంతకన్నా ముందుకు తీసుకుని వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.