పీఆర్టియు జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఆనంద్ రావు
On
పీఆర్టియు జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఆనంద్ రావు
జగిత్యాల సెప్టెంబర్ 08:
జగిత్యాల జిల్లా పీఆర్టియు ఉపాద్యాయ సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా బోయినపల్లి ఆనందరావు, కార్యదర్శిగా యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ఎన్నికైనారు.
Tags